ఇండియా నుంచి కువైట్ రానున్న 2,000 మంది నర్సులు
- July 16, 2022
కువైట్: రాబోయే రెండు నెలల్లో కువైట్ వైద్య రంగంలో పనిచేసేందుకు 2,000 మంది నర్సులు ఇండియా నుండి రానున్నట్లు కువైట్ లో ఉన్న భారత రాయబారి శిబి జార్జ్ తెలిపారు అని స్థానిక అరబ్ పత్రిక పేర్కొంది.
గత 6 నెలల్లో సుమారు 700 మంది నర్సులు(మగ మరియు ఆడ) ఇండియా నుండి ఇక్కడ పనిచేసేందుకు వచ్చారని , రానున్న రోజుల్లో మరింత మంది రాబోతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







