సౌదీ ప్రజల కోసం వీసా పరిమితిని పెంచిన అమెరికా
- July 16, 2022
రియాద్: సౌదీ ప్రజలకు శుభవార్త , సౌదీ వాసులకు వీసా పరిమితి 5 నుండి 10 సంవత్సరాలకు పెంచిన అమెరికా. ఆగస్ట్ 1 వ తేదీ నుండి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.
అమెరికా అధ్యక్షుడు జో బైడన్ రెండు రోజుల సౌదీ అరేబియాలో పర్యటన సమయంలో ఈ కీలకమైన నిర్ణయం వెలువడింది.
అంతేకాకుండా 50 సంవత్సరాల పై బడిన సౌదీ వాసులు యూఎస్ వీసా ఇంటర్వ్యూ కు మినహాయింపు ప్రకటించారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







