దోఫార్ లో 22 మంది డ్రైవర్లు అరెస్ట్
- July 16, 2022
మస్కట్: రోడ్ల మీద స్టంట్స్ చేస్తున్న 22 మంది కార్ డ్రైవర్లను దొఫార్ ప్రావిన్స్ లో రాయల్ ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం, ప్రజలకు ఇబ్బంది కలిగించేలా రోడ్ల మీద అతి వేగంగా కార్లను నడపడంతో పాటుగా స్టంట్స్ చేస్తున్న 22 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







