జెడ్డా లో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- July 16, 2022
జెడ్డా: బహ్రెయిన్ రాజు హమాద్ బిన్ ఐసా అల్ ఖలీఫా జెడ్డా భద్రతా సమావేశానికి హాజయ్యేందుకు జెడ్డా కు వచ్చారు.
కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ ఆహ్వానం మేరకు ఈ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన వచ్చిన బహ్రెయిన్ రాజును జెడ్డా లోని కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం లో సౌదీ యువరాజు , ఉప ప్రధాని మరియు రక్షణ శాఖ మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహ సంబంధాలను గుర్తు చేసుకున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







