యూఏఈ NRI టీడీపీ ఎగ్జిక్యూటివ్ కమిటీ నియామకం..
- July 16, 2022
యూఏఈ: యూఏఈలో తెలుగుదేశం పార్టీ NRI విభాగాలకు ఎగ్జిక్యూటివ్ కమిటీను నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఉత్తర్వలు జారీచేశారు.ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు యూఏఈ తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు, కార్యకర్తల సంక్షేమం, పార్టీ బలోపేతానికి కృషిచేయాలని కోరారు.
యూఏఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల వివరాలు...
1.అధ్యక్షుడు-మోటుకూరి విశ్వేశ్వరరావు
2.ఉపాధ్యక్షుడు-కాచర్ల నిరంజన్
3.ప్రధాన కార్యదర్శి పొదిపిరెడ్డి వాసు
4.కోశాధికారి-కోడి రాజా రవికిరణ్
5.సోషల్ మీడియా ఇన్ చార్జి-కల్లూరి హరి
6.గల్ఫ్ కౌన్సిల్ మెంబర్- షేక్ ఖాదర్ బాషా
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







