జెడ్డాలో జో బిడెన్‌ని కలిసిన అమీర్
- July 17, 2022
దోహా: అమెరికా అధ్యక్షుడు హెచ్‌ఈ జో బిడెన్‌ను అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ జెడ్డాలో కలిశారు. భద్రత, అభివృద్ధి కోసం జెడ్డా సదస్సు సందర్భంగా వీరిద్దరు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో వారు రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలపై వారు చర్చించారు. ముఖ్యంగా భద్రత, రక్షణ, క్రీడలలో సంబంధాలపై సమీక్షించారు. ప్రత్యేకించి ఖతార్ FIFA ప్రపంచ కప్ ఖతార్ 2022కి ఆతిథ్యంపై చర్చించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా ఇరు దేశాల నేతలు చర్చించారు. భద్రత, స్థిరత్వాన్ని పెంపొందించడంలో ఖతార్ పాత్రను, ఆఫ్ఘనిస్తాన్‌లో శాంతి ప్రక్రియలో ఖతార్ ప్రయత్నాలకు అమెరికా అధ్యక్షుడు ఈ సందర్భంగ కొనియాడారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







