మనామా సెంట్రల్ మార్కెట్లో పనిచేయని ఎయిర్ కండిషన్లు
- July 17, 2022
బహ్రెయిన్: గత రెండు రోజులుగా మనామా సెంట్రల్ మార్కెట్లో ఎయిర్ కండిషనర్లు పనిచేయడం లేదు. దీంతో మనామా సెంట్రల్ మార్కెట్లో కూరగాయలు కొనడంపై చాలా మంది వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది వస్తువుల నాణ్యతపై కూడా ప్రభావితం చూపుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, మార్కెట్లో ఎయిర్ కండీషనర్ల కాలానుగుణ నిర్వహణ కొనసాగుతున్నదని, త్వరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని రాజధాని మునిసిపాలిటీ అధికారులు తెలిపారు. అలాగే కూరగాయల మార్కెట్లో నాన్ వెజ్ మార్కెట్ పనులు 70 శాతం పూర్తయ్యాయని వారు తెలిపారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







