కీలకమైన ఉద్యోగాల్లో విదేశీయుల నియామకాన్ని నిషేధించిన ఒమన్

- July 17, 2022 , by Maagulf
కీలకమైన ఉద్యోగాల్లో విదేశీయుల నియామకాన్ని నిషేధించిన ఒమన్

మస్కట్: 200 పైగా ఉన్న కీలకమైన ఉద్యోగాల్లో విదేశీయుల నియామకాన్ని అనుమతించబోమని ఒమన్ కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

అనుమతించని ఉద్యోగాల జాబితా కు సంబంధించిన వివరాలను కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మహద్ బిన్ సైద్ అధికారికంగా 235/2022 మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ  చేశారు. 

నిషేధించిన 207 ఉద్యోగాల జాబితాలోని కొన్ని కీలకమైన ఉద్యోగాలు 

1- Human Resources Director
2- Recruitment Director
3- Personnel Director
4- Public Relations Director
5- Filling Station Director
6- Deputy  Director General 
7- Deputy Director
8-Training Supervisor
9-Assistant General Director  
10-Legal Clerk
11- Store Supervisor
12- HR Technician
13- Systems Analysis Technician
14-Customs Clerk
15- Flight Operations Inspector 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com