భారత్ కరోనా అప్డేట్
- July 18, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా రోజువారీ కేసులు భారీగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 2.61 లక్షల మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా… 16,935 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 16,069 మంది కరోనా నుంచి కోలుకోగా… 51 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాలలో కేరళ నుంచే 29 రావడం గమనార్హం. తాజా కేసులతో కలిపి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,44,264కి పెరిగింది.
ప్రస్తుతం దేశంలో పాజిటివిటీ రేటు 6.48 శాతంగా, రికవరీ రేటు 98.47 శాతంగా, క్రియాశీల రేటు 0.33 శాతంగా, మరణాల రేటు 1.20 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 2,00,04,61,095 డోసుల కరోనా వ్యాక్సిన్ వేయగా… నిన్న ఒక్కరోజే 4,46,671 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. మరోవైపు టెస్టింగ్ లు తక్కువ కావడం వల్లే కొత్త కేసుల్లో తగ్గుదల కనిపించిందని అంటున్నారు.
తాజా వార్తలు
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం







