ముహరక్‌లో మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ తనిఖీలు
- July 20, 2022
బహ్రెయిన్: ముహరక్‌లో లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) తనిఖీలు చేపట్టింది. అంతర్గత మంత్రిత్వ శాఖ, సదరన్ గవర్నరేట్ డైరెక్టరేట్ జాతీయత, పాస్‌పోర్ట్‌లు అండ్ నివాస వ్యవహారాల సహకారంతో ముహరక్ గవర్నరేట్‌లోని అనేక ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా LMRA చట్టం, ఇమ్మిగ్రేషన్ అథారిటీకి సంబంధించిన అనేక ఉల్లంఘనలను గుర్తించారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







