సోషల్ మీడియాలో దూషణకు Dhs 500,000 జరిమానా
- July 21, 2022
యూఏఈ: సమాచార నెట్వర్క్ ను ఉపయోగించి ఇతరులను తిట్టడం, దూషణలకు జరిమానాలను UAE పబ్లిక్ ప్రాసిక్యూషన్ (PP) స్పష్టం చేసింది. ఎలక్ట్రానిక్ నేరాలు, పుకార్లను ఎదుర్కోవడానికి 2021 ఫెడరల్ డిక్రీ-లా నెం.34లోని ఆర్టికల్ 43 ప్రకారం.. ఇతరులను దూషించడం లేదా ఏదైనా సంఘటనకు ఆపాదించినా, ఇతర వ్యక్తిని బాధించేలా వ్యవహరించినా.. అవమానించేలా చేస్తుందని UAE PP తెలిపింది. అలాంటి ఘటనల్లో సదరు సోషల్ మీడియా సంస్థలకు, వ్యక్తులకు జైలు శిక్ష లేదా జరిమానా కింద Dhs250,000 నుంచి Dhs500,000 వరకు విధిస్తామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







