జూలై 31న హిజ్రీ న్యూ ఇయర్ సెలవు
- July 22, 2022
కువైట్: హిజ్రీ నూతన సంవత్సరం 1444 సందర్భంగా.. జూలై 31(ఆదివారం)న అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలు, పబ్లిక్ అథారిటీలు, సంస్థలకు సివిల్ సర్వీస్ కమిషన్ సెలవులు ప్రకటించింది. తిరిగి సోమవారం ఆగస్టు 1వ తేదీన అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలు, సంస్థలు పునఃప్రారంభమవుతాయని వెల్లడించింది.
తాజా వార్తలు
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం







