దహ్రాన్‌లో దైవదూషణ.. సౌదీ పౌరుడు అరెస్టు

- July 22, 2022 , by Maagulf
దహ్రాన్‌లో దైవదూషణ.. సౌదీ పౌరుడు అరెస్టు

సౌదీ: దహ్రాన్ అల్-జనోబ్‌లో దైవదూషణ చేసినందుకు సౌదీ పౌరుడిని అసిర్ పోలీసులు అరెస్టు చేశారు. దైవదూషణకు సంబంధించిన వైరల్ వీడియోలో అతను దేవునికి వ్యతిరేకంగా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసాడు. దహ్రాన్ అల్-జనూబ్‌లోని భద్రతా సేవలు ఆ వ్యక్తిని గుర్తించి అరెస్టు చేశాయని పోలీసులు తెలిపారు. తమ విచారణలో వ్యక్తి మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్లు కనిపించిందని పోలీసులు వివరించారు. ఆ వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని, తదుపరి చర్యల కోసం సంబంధిత అధికారికి అప్పగించామని వారు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com