ఎంప్లాయీస్ వీసా ఖర్చులు చెల్లించనక్కర్లేదు
- April 13, 2016
వీసా ఖర్చుల కింద యజమానికి ఎలాంటి చెల్లింపులూ చేయనక్కర్లేదు. చెల్లించాల్సిందిగా ఎలాంటి చట్టమూ పేర్కొనడంలేదు. దీనికి సంబంధించి ప్రముఖ న్యాయవాదులు స్పష్టతనిస్తున్నారు. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో తప్ప, యజమాని ఉద్యోగి నుంచి డబ్బుల్ని తిరిగి డిమాండ్ చేయడానికి ఏ రూపంలో అయినాసరే అవకాశం లేదు. ఆ ప్రత్యేక పరిస్థితులు ఇవీ...
- లోన్ రీపేమెంట్ లేదా మనీ అడ్వాన్సుల విషయంలో యజమానికి డిడక్షన్ అవకాశం ఉంది. అయితే అది వర్కర్ జీతంలో 10 శాతం మాత్రమే ఉండాలి.
- జీతాల్లోంచి చట్ట ప్రకారం సోషల్ సెక్యూరిటీ, ఇన్స్యూరెన్స్ స్కీమ్స్‌కి సంబంధించిన విషయాల్లో.
- ప్రావిడెంట్ ఫండ్ లేదా లోన్ రీపేమెంట్ డ్యూస్ ఉన్నప్పుడు.
- లేబర్ డిపార్ట్‌మెంట్ అంగీకారంతో యజమాని ఏర్పాటు చేసే ప్రివిలేజెస్ లేదా సర్వీసుల విషయంలో.
- నిబంధనల్ని అతిక్రమించిన సందర్భంలో వర్కర్‌పై జరీమానా విధించినప్పుడు.
- కోర్ట్ రూలింగ్ ఇచ్చిన సందర్భంలో: వర్కర్ జీతంలో పావు వంతు మాత్రమే డిడక్షన్‌కి అవకాశం ఉంది.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







