వలసదారుల ఇంటి అద్దెలపై 3 శాతం పన్ను
- April 13, 2016
అఉబదాబీలో అద్దె ఇళ్ళకు సంబంధించి కొత్త ఫీజు అమలులోకి వచ్చింది. మార్చ్ నుంచి కనీసం మూడు శాతం అదనపు ఫీజును వసూలు చేయనున్నారు. అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ మరియు డిప్యూటీ సుప్రీం కమాండర్ ఆఫ్ ది యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ డిక్రీని ఈ మేరకు విడుదల చేశారు. అబుదాబీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో దీనికి సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. సంవత్సరానికి మినిమమ్ 450 దిర్హామ్‌లు ఫీజును అదనంగా వసూలు చేస్తారు. ఒకేసారి కాకుండా వాయిదాల పద్ధతిలో ఈ మొత్తాన్ని చెల్లించే వెసులుబాటు కల్పించారు. ఇలా వసూలు చేసిన నిధులను అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తారు. అయితే ఈ వసూలు కేవలం వలసదారులకే వర్తిస్తుంది. కొందరు ఈ పెంపుదలను వ్యతిరేకిస్తుండగా, మరికొందరు పెంపు ఎక్కువేమీ కాదని చెప్పారు.
తాజా వార్తలు
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!







