ఒమన్ లో ఓటు నమోదు కార్యక్రమం
- July 24, 2022
మస్కట్: మున్సిపల్ ఎన్నికలు సమీపస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా ఓటు నమోదు కార్యక్రమం భారీ స్థాయిలో జరుగుతుంది. ఇప్పటికే ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు అంతర్గత మంత్రిత్వశాఖ కు అందుతున్నాయి.
ఈ సందర్భంగా సదరు మంత్రిత్వశాఖ ప్రతినిధులు మాట్లాడుతూ దేశ పౌరులు తమ ఓటు హక్కును పొందేందుకు ఎన్నికల కమిషన్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే ఐడి కార్డు జారీ చేస్తాం అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







