యూఏఈ లో నమోదైన మూడు మంకీ పాక్స్ కేసులు

- July 24, 2022 , by Maagulf
యూఏఈ లో నమోదైన మూడు మంకీ పాక్స్ కేసులు

దుబాయ్: యూఏఈలో మూడు మంకీ పాక్స్ కేసులు నమోదు అయినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. 

మంకీ పాక్స్ కేసులు నమోదు కావడంతో మంత్రిత్వశాఖ పలు అంశాలపై నియమ నిబంధనలు విడుదల చేసింది. ఈ నియమాలను అనుసరించి పౌరులు ఆ వ్యాధి పట్ల జాగరూకత తో ఉండాల్సిన అవసరం ఉందని ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు. 

అంతేకాకుండా, మంకీ పాక్స్ కు సంబంధించి అసత్యాలను ప్రచారం చేస్తూ వచ్చే వారి పై తీవ్రమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com