ఖతార్‌లో నాలుగువారాల యూత్ సమ్మర్ ప్రోగ్రామ్
- July 25, 2022
దోహా: దోహా ఫైర్ స్టేషన్ తన వార్షిక యూత్ సమ్మర్ ప్రోగ్రామ్‌ను ఖతార్‌లోని యువ కళాకారుల కోసం ప్రకటించింది. హజీమ్ అల్ హుస్సేన్, నూఫ్ అల్ థెయాబ్, నూరా అల్ సై, పౌలా బౌఫర్డ్ పేరిట వర్క్‌షాప్‌లను నిర్వహించనుంది. ఈ కార్యక్రమం జూలై 31న ప్రారంభమై.. సెప్టెంబర్ 1 వరకు కొనసాగుతుంది.
హజిమ్ అల్ హుస్సేన్: యాక్రిలిక్ పెయింటింగ్ టెక్నిక్స్
తేదీ: జూలై 31 - ఆగస్టు 4, 2022
యాక్రిలిక్ పెయింట్‌ను ఉపయోగించి వివిధ పెయింటింగ్ పద్ధతులు, సాంకేతికతలను వివరిస్తారు.
నూఫ్ అల్ థెయాబ్: రెసిన్ ఆర్ట్
తేదీ: ఆగస్టు 7-11, 2022
రెసిన్‌ను ఉపయోగించడం, విభిన్న అచ్చులు, పదార్థాలతో ప్రయోగాలు చేయడం నేర్పుతారు.
నూరా అల్ సై
తేదీ: ఆగస్టు 21-25, 2022
వివిధ రకాల యానిమేషన్ల రూపకల్పన, మార్గనిర్దేశం చేస్తారు.
పౌలా బౌఫర్డ్: ఫాబ్రిక్ ప్యాటర్నింగ్ & డిజైన్
తేదీ: ఆగస్టు 28 - సెప్టెంబర్ 1, 2022
వివిధ సాంకేతికతలను ఉపయోగించి ఫాబ్రిక్పై ఎలా ప్రింట్ చేయాలో నేర్పుతారు.
ప్రోగ్రామ్ కోసం రిజిస్ట్రేషన్ కోసం https://firestation.org.qa/en/calendar/ వెబ్ సైట్ ను చూడాలని నిర్వాహకులు కోరారు.
తాజా వార్తలు
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







