కువైట్ కొత్త ప్రధానిగా జనరల్ షేక్ అహ్మద్ నవాఫ్
- July 25, 2022
కువైట్ : కువైట్‌కు కొత్త ప్రధానమంత్రిగా రిటైర్డ్ జనరల్ షేక్ అహ్మద్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్ నియమితులు కానున్నారు. ఈమేరకు ఆయన పేరును షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. షేక్ అహ్మద్ నవాఫ్ అల్-అహ్మద్‌ను ప్రధనిగా నియమించాలనే ఉత్తర్వును షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబా నవంబర్ 25(2021)న ది అమీర్ డిక్రీ ఆధారంగా జారీ చేసినట్లు పేర్కన్నారు. క్రౌన్ ప్రిన్స్ ఆర్డర్ గురించి జాతీయ అసెంబ్లీకి తెలియజేయాలని, అధికారిక గెజిట్‌లో జారీ చేయాలని ప్రధానమంత్రిని ఉత్తర్వుల్లో కోరారు.
తాజా వార్తలు
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







