మనీ లాండరింగ్ చేసినందుకు గాను 12 ఏళ్ల జైలు శిక్ష
- July 25, 2022
రియాద్: దేశ చట్టాలకు వ్యతిరేకంగా మనీ లాండరింగ్ చేసినందుకు గాను కేసు ను దర్యాప్తు చేసిన ప్రత్యేక కోర్టు సౌదీ అరేబియా కు చెందిన దంపతులకు 12 సంవత్సరాలు జైలు శిక్ష మరియు SR50 మిలియన్లు జరిమానా విధించడం జరిగింది.
సుమారు SR63 మిలియన్ల మనీ లాండరింగ్ చేసినట్లు రుజువు కావడంతో తీవ్రంగా పరిగణించిన కోర్టు సదరు దంపతుల మీద ట్రావెలింగ్ బ్యాన్ మరియు దేశంలో ఏటువంటి వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించకుండా శాశ్వత నిషేధంతో పాటు గా వారి బ్యాంక్ అకౌంట్స్ లో ఉన్న SR 10 మిలియన్ల జప్తు చేయాలని అధికారులను ఆదేశించింది.
దేశ ఆర్థిక వ్యవస్థను నష్టపరిచే విధంగా వ్యవహరించిన దంపతుల మీద మరిన్ని చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







