కోవిడ్ పరీక్షా కేంద్రం మూసివేత
- July 27, 2022
యూఏఈ: వాతావరణ మార్పులు అనుకూలంగా లేదని జాతీయ వాతావరణ విభాగం(NCM) చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఫుజైరాలోని కోవిడ్ పరీక్షా కేంద్రాన్ని తాత్కాలికంగా మూసివేసినట్లు ఫుజైరా పోలీసులు సామాజిక మాధ్యమాల తెలిపారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు అవుతుందని రాబోయే కాలంలో తూర్పు ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి అని అంచనా. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వాతావరణం అనుకూలంగా లేదని NCM ప్రతినిధులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







