సామాజిక మాధ్యమ నిర్వాహకుడు అరెస్ట్

- July 27, 2022 , by Maagulf
సామాజిక మాధ్యమ నిర్వాహకుడు అరెస్ట్

కువైట్ సిటీ: ట్విట్టర్ లో భారీగా ఫాలోయింగ్ ఉన్న వ్యక్తిని సైబర్ పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. 

స్థానిక పత్రికల కథనం ప్రకారం సామాజిక మాధ్యమాల్లో తనకున్న అనుకూలతలను ఉపయోగించుకొని పౌరుల మీద వేధింపులు, వ్యక్తిగత విమర్శలు చేస్తున్న వ్యక్తిని సైబర్ పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. 

ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో పౌరుల వ్యక్తి స్వేచ్ఛ కు భంగం కలిగించే విధంగా వ్యవహరించే వారి పై తీవ్రమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com