ఒమన్ లో బయటపడిన స్మగ్లింగ్ కార్యకలాపాలు
- July 27, 2022
మస్కట్: ద్రవ రూపంలో 100 కేజీల హాషిష్ డ్రగ్ ను స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిని రాయల్ ఒమన్ పోలీసులు భగ్నం చేశారు.
డ్రగ్స్ నిరోధక శాఖ అందించిన సమాచారం మేరకు విచారణ చేపట్టిన తాము సముద్ర మార్గం ద్వారా వచ్చిన 100 కేజీల హషిష్ డ్రగ్ ను పట్టుకోవడం జరిగిందని, స్మగ్లింగ్ చేసేందుకు యత్నించిన వారిని అరెస్ట్ చేసి రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







