ఈ వారాంతంలో వర్షాలు పడే అవకాశం ఉంది
- July 27, 2022
కువైట్ సిటీ: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న వాతావరణ మార్పులు చేర్పులు కారణంగా కొద్ది రోజుల్లోనే వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రముఖ వాతావరణ శాస్త్రవేత్త ఎస్సా రమదాన్ తెలిపారు.
ఈ వారాంతంలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
అరేబియా సముద్రంలో మరియు అరేబియన్ గల్ఫ్ లో ఏర్పడ్డ వాతవరణ పరిస్థితుల నేపథ్యంలో మేఘాలు వర్షించెందుకు తయారు అయ్యాయి అని రమదాన్ తెలిపారు.
గురువారం తో మార్జం కాలం ప్రారంభం కాబోతుందని రాబోయే కాలంలో ఉష్ణోగ్రతల పెరుగుదల మరియు వాతావరణ మార్పులు చేర్పులు జరుగుతాయని ప్రకటించారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







