NFT మార్కెట్ లో అడుగుపెట్టనున్న బెంట్లి మోటార్స్
- July 27, 2022
తాము NFT మార్కెట్ లో అడుగుపెట్టనున్నట్లు బెంట్లి మోటార్స్ ప్రకటించింది. సెప్టెంబర్ నెలలో కేవలం 208 పీసులు మాత్రమే విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తో అభివృద్ధి చేసిన వీటిని కర్భన ఉద్గారాల రహితంగా తీర్చిదిద్దినట్లు ప్రకటించారు.
భవిష్యత్ లో వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని సేవా కార్యక్రమాల కొరకు వినియోగిస్తామని బెంట్లి ప్రతినిధులు ప్రకటించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







