ప్రారంభ ట్రేడింగ్ లో భారత రూపాయి క్షీణించింది
- July 27, 2022
యూఏఈ: ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ లో నెలకొన్న తాజా పరిస్థితులు మరియు ఇంధన ధరల మధ్య ఉన్న హెచ్చు తగ్గుల నేపథ్యంలో మార్కెట్ ప్రారంభ ట్రేడింగ్ లో రూపాయి క్షీణించింది.
ప్రారంభ ట్రేడింగ్ ముగిసే సమయానికి రూపాయి మారకం 79.83 వద్ద నిలిచింది. మదుపరులు పెట్టుబడులు ఉపసంహరణ కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని మార్కెట్ నిపుణుడు శ్రీరామ్ అయ్యర్ తెలిపారు.
మంగళవారం మార్కెట్ ముగిసే నాటికి విదేశీ మదుపరులు మధ్య 15.48 బిలియన్ విలువగల షేర్లు మార్పిడి జరిగిందని సమచారం.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







