అవెన్యూ మాల్ లో ప్రారంభమైన అవెన్యుస్ కార్నివాల్ 2022

- July 28, 2022 , by Maagulf
అవెన్యూ మాల్ లో ప్రారంభమైన అవెన్యుస్ కార్నివాల్ 2022

కువైట్: కువైట్ సిటీ లో ఉన్న అవెన్యూ మాల్ లో థి అవెన్యూస్ కార్నివాల్ 2022 అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రజలను విపరీతంగా ఆకట్టకుంటోంది. 

ఈ వేడుకలో ప్రేక్షకులను అలరించేందుకు పలు రకాల విన్యాసాలు ఏర్పాటు చేయడం జరిగింది. 

వివిధ దేశాలకు 13 ప్రఖ్యాత కళాకారులు ఈ కార్నివాల్ లో పాల్గొనబోతున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com