దుబాయ్ పర్యాటక ప్రదేశాలను చిత్రీకరించిన శాటిలైట్
- July 31, 2022
దుబాయ్: ఏమిరైటి తయారు చేసిన మొదటి శాటిలైట్ ఖలీఫా శాట్ దుబాయ్ కు చెందిన ప్రముఖ పర్యాటక ప్రదేశాలను అద్భుతంగా చిత్రీకరణ చేసింది. బుర్జ్ ఖలీఫా, ఐన్ దుబాయ్, బుర్జ్ అల్ అరబ్, పామ్ జుమెరా మొదలైనవి ఇందులో ఉన్నాయి.
దుబాయ్ లోని మొహమ్మద్ బిన్ రషీద్ స్పేస్ సెంటర్ ఖలీఫా శాట్ ను రూపొందించింది. యూఏఈ నిపుణులు తయారు చేసిన ఈ శాటిలైట్ ను జపాన్ తనేగాషిం స్పేస్ సెంటర్ నుంచి అక్టోబర్ 30,2018 లో కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.



తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతపై ఒమన్, ఖతార్‌తో కువైట్ విదేశాంగ మంత్రి చర్చలు
- ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
- సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక నిబంధనలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!
- ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య..!!
- ఒమన్‌లో రోడ్డు ప్రమాదం..పలువురికి గాయాలు..!!
- తెలంగాణ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న రియల్ ఎస్టేట్ రంగం
- బహ్రెయిన్‌లో ఇరాన్ పౌరుడికి 10 ఏళ్ల జైలుశిక్ష..!!







