ఆగస్టు నెల ఇంధన ధరలను ప్రకటించిన ఖతార్ ఎనర్జీ
- August 01, 2022
దోహా: ఆగస్టు నెల కోసం ఇంధన ధరలను ఖతార్ ఎనర్జీ ప్రకటించింది. ఇంధనం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా ఇంధన ధరలను సవరిస్తోంది. సెప్టెంబర్ 2017 నుండి నెలవారీ ధరల జాబితాను ఖతార్ ఎనర్జీ ప్రకటిస్తూ వస్తోంది. తాజా అప్డేట్ ప్రకారం.. ప్రీమియం పెట్రోల్ ధర(QR1.90)లో మార్పులు లేవు. అలాగే సూపర్ గ్రేడ్ పెట్రోల్, డీజిల్ ధరలు కూడా మారలేదు. సూపర్ గ్రేడ్ పెట్రోల్ QR 2.10, డీజిల్ ధర QR 2.05 ఉన్నాయి. నవంబర్ 2021 నుంచి మార్పుల్లేని ప్రీమియం పెట్రోల్ ధరను జూన్, జూలైలలో 5 దిర్హామ్‌లు తగ్గించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్‌లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్‌లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







