మదీనాను సందర్శించిన 280,000 మంది యాత్రికులు
- August 01, 2022
మదీనా: ఇప్పటివరకు మదీనాను 280,000 మంది యాత్రికులు సందర్శించారని హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిన్నటి వరకు 280,554 మంది యాత్రికులు మదీనాకు చేరుకోగా.. 205,830 మంది యాత్రికులు నగరం నుండి బయలుదేరారని తెలిపింది. మదీనాలో ప్రస్తుతం 74,724 మంది యాత్రికులు ఉన్నారని పేర్కొంది. తాజాగా మదీనా ప్రిన్స్ మహ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 11,924 మంది యాత్రికులు బయలుదేరినట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- ఖతార్ రిటైల్ రంగంపై భారీ ఆశలు..Q4పై ఆశావహ దృక్పథం..!!
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!







