72 గంటల్లో 6000 ఉమ్రహ్ వీసాలు జారీ
- August 01, 2022
జెడ్డా: కేవలం 72 గంటల్లోనే 6000 ఉమ్రహ్ వీసాలు జారీ చేశామని హజ్ మరియు ఉమ్రహ్ మంత్రిత్వశాఖ ప్రకటించింది.
నూతన ఉమ్రహ్ సీజన్ 1444 సందర్భంగా కేవలం రెండు వారాల్లోనే 20,000 వీసాలు జారీ చేశామని, ఇప్పటివరకు ఇదే అత్యధికం అని మంత్రిత్వ శాఖ ప్రకటించింది. జులై 14 వ తేదీన వీసా దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించింది.
ఉమ్రహ్ సీజన్ ప్రారంభం అయిన సందర్భంగా మక్కా మసీదు లో ప్రార్థనలను చేసేందుకు పలు దేశాల నుండి యాత్రికులు వచ్చారు అని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







