వర్షాల బాధితులకు పరిహారం
- August 01, 2022
మనామా: దేశవ్యాప్తంగా కురిసిన వర్షాల కారణంగా నిరాశ్రయులైన బాధితులకు సహాయం అందించాలని యువరాజు మరియు ప్రధాని సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా ఆదేశాల మేరకు నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెల్లించే విధంగా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైన అల్ లాజ్వి ప్రాంతంలో అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ పరిహారాన్ని అందించే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







