మావత్తూక్ ను విడుదల చేసిన సౌది అరేబియా
- August 02, 2022
రియాద్: సోషల్ మీడియా వినియోగ దారులకు శుభవార్త మావత్తూక్ పేరుతో ప్రత్యేక గుర్తింపు ప్రోగ్రామ్ ను సౌదీ అరేబియా విడుదల చేసింది. ఇది సోషల్ మీడియాలో ప్రకటనలు పోస్ట్ చేసేందుకు లైెన్సులను జారీ చేస్తుందని దృశ్య మాధ్యమ మీడియా కమీషన్ పేర్కొంది.
కంపెనీ వెబ్సైట్ లోకి వెళ్ళి మూడు సంవత్సరాలకు గాను లైసెన్స్ పొందేందుకు 15,000 సౌదీ రియాల్స్ చెల్లించాలి కమీషన్ తెలిపింది.
సామాజిక మాధ్యమాల్లో పెరుగుతున్న దూషణలు, వేధింపులు, రేపు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వాటికి ముగింపు పలికే దిశగా ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగం ఇది. ఇతర దేశాలకు చెందిన వారు ఈ వేదికను ఉపయోగించుకునేందుకు అనర్హులు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







