సహకార సంస్థల్లో విదేశీయులను భర్తీ చేయనున్న కువైట్ వాసులు
- August 02, 2022
కువైట్ సిటీ: గత కొంత కాలంగా దేశీయ జాతీయవాద వైఖరిని అవలంభిస్తున్న కువైట్ పాలకులు. తమ భావజాలాన్ని మరింతగా విస్తరిస్తున్నారు. అందులో భాగంగానే విదేశీయులను తొలగించి కువైట్ పౌరులను ఉద్యోగాలు కల్పిస్తున్నారు.
తాజాగా దేశ సహకార సంస్థల్లో మరియు సూపర్ మార్కెట్లలో ఉన్న పలు ఉద్యోగాలను సైతం విదేశీయులకు బదులు కువైట్ వాసులకే ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.ఈ సంస్థల్లో పనిచేస్తున్న 480 మంది విదేశీయులను తొలగించి కువైట్ పౌరులకు ఉపాధి కల్పన చేయనున్నారు.
ఇప్పటికే 2,225 మంది కువైట్ పౌరులకు ప్రైవేట్ సంస్థల్లో ఉపాధి కల్పన చేసేందుకు జాబితాను సివిల్ సర్వీస్ కమిషన్ సిద్ధం చేసింది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







