5 ఏళ్లు జైలు శిక్ష విధించిన బహ్రెయిన్ కోర్ట్
- August 02, 2022
మనామా: తన తోటి కో వర్కర్ ను విచక్షణంగా కొట్టిన వ్యక్తికి హై కోర్టు ఐదేళ్లు జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా శిక్ష అనంతరం బహ్రెయిన్ విడిచి పెట్టాలని ఆదేశించింది.
ఒక రెస్టారెంట్ లో పనిచేస్తున్న ఇద్దరూ తొలుత వాగ్వాదం లో మొదలై చివరకు కత్తులతో తీవ్రంగా దాడులు చేసుకున్నారు. ఈ సంఘనట లో ఒక వ్యక్తి గాయపడి శాశ్వత అంగవైకల్యం పొందాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు తీవ్రమైన శిక్ష పడేలా చేశారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







