ఒమన్లోకి అక్రమంగా ప్రవేశించిన వారి అరెస్ట్
- August 05, 2022
మస్కట్: ఒమన్ లోకి అక్రమంగా ప్రవేశించిన పలువురిని రాయల్ ఒమన్ పోలీసులు అరెస్టు చేశారు.దేశంలోకి అక్రమంగా ప్రవేశించారనే ఆరోపణలపై అరబ్ మరియు ఆఫ్రికన్ జాతీయుల చొరబాటుదారుల బృందాన్ని ధోఫర్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ అరెస్టు చేసిందని, వారిపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తవుతున్నాయని రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







