‘గ్లోబల్ కోవిడ్-19 రికవరీ’లో బహ్రెయిన్ నెంబర్ వన్
- August 07, 2022
బహ్రెయిన్ : ‘గ్లోబల్ కోవిడ్-19 రికవరీ’లో ప్రపంచవ్యాప్తంగా బహ్రెయిన్ మొదటి స్థానంలో నిలిచింది. ఇన్ఫెక్షన్ మేనేజ్మెంట్, వ్యాక్సిన్ రోల్‌అవుట్‌లు, సోషల్ మొబిలిటీ అనే మూడు విభాగాలలో Nikkei Covid-19 ఇండెక్స్ 121 దేశాలకు ర్యాంకులు కేటాయించింది. ఈ ఇండెక్స్‌లో బహ్రెయిన్ (78 స్కోరు)తో మొదటి స్థానంలో నిలిచింది. కంబోడియా (77.5), పోర్చుగల్ (77.5) వియత్నాం (76), యూఏఈ (75.5), ఖతార్ (75) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్‌లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్‌షాప్‌ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







