‘ట్యూనిస్ స్ట్రీట్’ నెల రోజుల పాటు మూసివేత
- August 07, 2022
కువైట్: జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్తో సమన్వయంతో హవల్లిలోని ట్యూనిస్ స్ట్రీట్‌ను బీరుట్ స్ట్రీట్ సిగ్నల్ కూడలి నుండి నాల్గవ రింగ్ రోడ్ కూడలి వరకు రోడ్డను ఒక నెల పాటు మూసివేయనున్నట్లు పబ్లిక్ వర్క్స్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ రోడ్డులోని కొన్ని ప్రాంతాలలో సమస్యలు తలెత్తాయని, వాటిని సరిదిద్దేందుకు రహదారి మూసివేత అత్యవసరమని అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులో రహదారిలో సమస్యలు ఏర్పడకుండా ఉండటానికి రోడ్డును పునర్ నిర్మిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







