అనుమతి లేని ప్రదేశంలో ఉన్న పోలీస్ కార్ పై చర్యలు

- August 07, 2022 , by Maagulf
అనుమతి లేని ప్రదేశంలో ఉన్న పోలీస్ కార్ పై చర్యలు

కువైట్ సిటీ: అనుమతి లేని ప్రదేశంలో పార్కింగ్ చేసిన పోలీస్ అధికారి కార్ పై అంతర్గత మంత్రిత్వశాఖ చర్యలను ముమ్మరం చేసింది. 

ఈ పార్కింగ్ వ్యవహారం పై సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారుల దృష్టిలో పడింది. దీని వలన సదరు అధికారి పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com