గాజా పై ఇజ్రాయిల్ దాడిని ఖండించిన బహ్రెయిన్

- August 07, 2022 , by Maagulf
గాజా పై ఇజ్రాయిల్ దాడిని ఖండించిన బహ్రెయిన్

మనామా: గాజా పై ఇజ్రాయిల్ దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నాం అని బహ్రెయిన్ పేర్కొంది. ఈ దాడి కారణంగా ఎంతో అమాయకులు బలయ్యారు అని ఆ దేశ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇరు దేశాల ప్రతినిధులు సంయుక్తంగా చర్చలతో ఈ దాడులను అరికట్టండి అని సైతం తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com