ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక యాప్ ఆంధ్రప్రదేశ్‌లో...

- April 14, 2016 , by Maagulf
ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక యాప్ ఆంధ్రప్రదేశ్‌లో...

తెలంగాణ తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక యాప్ రూపొందించినట్లు డీజీపీ రాముడు తెలిపారు. విశాఖ, విజయవాడ, అనంతపురంలో ఈ యాప్ అమలులోకి రానుందన్నారు. అనంతపురంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రత్యేక యాప్‌ను రూపొందిచామని డీజీపీ రాముడు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com