ముస్లిం నేతలతో మోడీ సమావేవమయ్యారు...
- April 14, 2016
సమస్యల పరిష్కారానికి సహకరించండి ముసిం నేతలు తనను కలవటానిఇ చొరవ చూపటం లేదని, వారు తన వద్దకు వస్తే అనేక సమస్యలకు పరిష్కారం కనుగొనవచ్చునని ప్రధాని మోడీ అన్నారు. సమస్యల పరిష్కారానికి సహకరించాలన్నారు. ఈమేరకు ముస్లిం నేతలతో సమావేవమయ్యారు. ముస్లిం వర్గాలకు చెందిన 11 మంది నేతలు,పలువురు మేథావులు మోడీతో సమావేశమై పలు అంశాలను చర్చించారు. కాగా ఖమర్ ఆఘా, ఖుర్బాన్ ఆలీ, ముఫ్తీ ఐజాజ్ అర్షద్ ఖాస్మి వంటి నేతలు ముసింలలో అభద్రతాభావం , భయం పెరిగిపోతున్నాయని వారు మోడీకి వివరించారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







