100 కంటే కిందకి తగ్గిన కరోనా కేసులు
- August 08, 2022
కువైట్ సిటీ: దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం 100 కంటే తక్కువగా ఉన్నాయి.రికవరీ రేటు సైతం 0.4 శాతానికి పెరిగింది.
అరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం గత జూలై చివరి నాటికి 100 కేసులు కంటే తక్కువ కేసులకు చేరుకున్నాయి. రికవరీ రేటు 0.4 శాతం పెరిగి 99.4 శాతానికి చేరుకుంది. అలాగే, అత్యవసర కేసులు 10 నుండి 5 కి చేరుకున్నాయి.
తాజా వార్తలు
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ
- ప్రభుత్వ AI ఇండెక్స్..సౌదీ అరేబియా నెంబర్ వన్..!!
- స్మార్ట్ఫోన్ యూజర్స్ ను హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం
- యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: గవర్నర్ హరిబాబు
- పలు దేశాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిషేధం
- రికార్డు సృష్టించిన స్మృతి మంధాన







