ఆగస్ట్ 31 న ప్రారంభం కానున్న అతి పెద్ద సినిమా స్క్రీన్
- August 09, 2022
దుబాయ్: మిడిల్ ఈస్ట్ ఆసియా లోనే అతి పెద్ద సినిమా స్క్రీన్ ను ఆగస్ట్ 31 వ తేదీన ప్రారంభం కానుంది.
రెండు టెన్నిస్ కోర్టుల వైశాల్యం కలిగిన (423 చదరపు కిలోమీటర్ల) స్క్రీన్ ను రోక్సీ సినిమాస్ దుబాయ్ హిల్స్ మాల్ లోనీ రోక్సి ఎక్స్ట్రీమ్ లో అమర్చడం జరిగింది.
రోక్సి ఎక్స్ట్రీమ్ లో ప్రేక్షకుల కోసం 382 సీట్లను అమర్చడం మాత్రమే కాకుండా ఇందులో స్టాండర్డ్ , ప్రీమియం, డైరెక్టర్స్ బాక్సెస్ అనే మూడు అంచెల ఏర్పాటు చేశారు.
రోక్సీ సినిమాస్ దుబాయ్ హిల్స్ మాల్ లో మొత్తం 15 స్క్రీన్స్ ఉండగా వాటిలో 7 ప్లాటినమ్ మరియు 7 సిల్వర్ స్క్రీన్స్ ఉన్నాయి.వాటిలో ముఖ్యంగా రోక్సి ఎక్స్ట్రీమ్ 28 మీటర్లు x 15 మీటర్లు వైశాల్యంలో 423 చదరపు కిలోమీటర్ల అమర్చడం జరిగింది.
ప్రేక్షకులకు ప్రత్యేకమైన అనుభూతిని కలిగించడం కోసం తాము ప్రయత్నాన్ని చేశామని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







