అర్హతలు లేని వైద్య సిబ్బందికి భారీగా జరిమానా, జైలు శిక్ష

- August 09, 2022 , by Maagulf
అర్హతలు లేని వైద్య సిబ్బందికి భారీగా జరిమానా, జైలు శిక్ష

రియాద్: వైద్య విధాన సంస్థ యొక్క అనుమతి లేకుండా దేశంలో వైద్య విభాగంలో ఏటువంటి సిబ్బంది పనిచేయడానికి వీలు లేదని సౌదీ అరేబియా పబ్లిక్ ప్రాసక్యూషన్ హెచ్చరించింది. 

సౌదీ అరేబియా వైద్య నిపుణుల చట్టం ఆర్టికల్ నంబర్ 28/4 ప్రకారం వైద్య విధాన సంస్థ అనుమతి లేకుండా వైద్య విభాగంలో పనిచేయడానికి ఎవరికి అర్హత లేదు. ఒక వేళ నిబంధనలు అతిక్రమిస్తే 6 నెలలు జైలు శిక్ష మరియు SR 100,000 జరిమానా విధించడం జరుగుతుంది అని పబ్లిక్ ప్రాసక్యూషన్ వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com