షేక్ జబీర్ అల్ అహ్మద్ అల్ సబా జాతీయ రహదారులు మూసివేత
- April 14, 2016
షేక్ జబీర్ అల్ అహ్మద్ అల్ సబా జాతీయ రహదారి మీద నీటి గొట్టాల ఏర్పాటు కారణంగా ఒక మార్గం మరియు పశ్చిమంగా రెండు దారులను మూసివేయాల్సిన అవసరత వచ్చినట్లు మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్ , మున్సిపాలిటీ వ్యవహారాలు పట్టణ ప్రణాళిక అధికారి చెప్పారు .ట్రాఫిక్ దశలలో స్వల్ప మార్పులు ఈ వి
దంగా మార్చారు.మొదటి దశలో, రెండు దారులు గురువారం 11:00 రాత్రి వరకు శనివారం ఉదయం 5:00 గంటలకు వరకు రెండో విడతగా మరో రోడ్డును శనివారం ఉదయం 5:00 గంటల నుండి ఆదివారం ఉదయం 5:00 గంటల మూసివేయబడతాయి.
తాజా వార్తలు
- కువైట్‌లో మంత్రి హత్యకు కుట్ర.. ముగ్గురికి మరణశిక్ష
- దుబాయ్‌లో ఏఐ రంగానికి భారీ ప్రోత్సాహం..
- కొత్త రూపంలో దుబాయ్ ఫౌంటెన్.. బుర్జ్ లేక్‌లో ఆకట్టుకుంటున్న వెండి నిర్మాణాలు
- ఆర్థిక సంబంధాల బలోపేతంపై కువైట్–భారత్ చర్చలు..!!
- సౌదీ అరేబియా రక్షణ రంగంలో కీలక పురోగతి..!!
- మస్కట్–ముంబై.. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కీలక నిర్ణయం..!!
- బహ్రెయిన్‌లో ‘ట్రీ వీక్’ నిర్వహించిన న్యూ ఇండియన్ స్కూల్..!!
- 2027లో సరికొత్తగా దుబాయ్ మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్..!
- ఖతార్‌లో ‘బైతి బైతక్’ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- రామమందిరానికి వెళ్లే భక్తులకు అలర్ట్.. దర్శన వేళల్లో మార్పులు!







