సబ్సిడీ ఆహార పదార్థాల ఎగుమతిని అడ్డుకున్న కువైట్ కస్టమ్స్
- August 10, 2022
కువైట్: విదేశాలకు ఎగుమతి చేయడానికి ప్రయత్నిస్తున్న సబ్సిడీ ఆహార పదార్థాలను కువైట్ కస్టమ్స్ స్వాధీనం చేసుకుంది. అవుట్గోయింగ్ షిప్మెంట్ల తనిఖీలో భాగంగా నిషేధించబడిన సబ్సిడీ ఆహార పదార్థాలను గుర్తించిన కువైట్ కస్టమ్స్ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ - సరఫరా శాఖకు నివేదిక తయారు చేసి అందజేయడం జరిగిందని అధికారులు తెలిపారు. ఎవరైనా నిషేధిత వస్తువులను కువైట్ నుంచి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కస్టమ్స్ విభాగం హెచ్చరించింది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







