లవ్‌లో ఫెయిలై యువతి ఆత్మహత్యాయత్నం..జరిమానా వేసిన దుబాయ్ కోర్టు
- August 10, 2022
దుబాయ్: దుబాయ్‌లో ఉంటున్న ఆసియాకు చెందిన 30 ఏళ్ల యువతి తనతో పాటు కలిసి పనిచేసే ఓ వ్యక్తిని ప్రేమించింది.అలా కొన్నిరోజులు వారిద్దరూ కలిసి బాగానే తిరిగారు.ఈ క్రమంలో ఆ వ్యక్తి మరో మహిళతో కలిసి తిరగడం ఆమె చూసింది.తాను ప్రేమించినవాడు మరో మహిళతో కలిసి తిరగడం చూసి మోసపోయానని ఆవేదనకు లోనైంది.ఇలా లవ్‌లో ఫెయిల్ కావడంతో చనిపోవాలనుకుంది.వెంటనే తాను నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ బాల్కనీ నుంచి కిందకు దూకేసింది.తీవ్రంగా గాయపడిన ఆమెను ఇరుగుపొరుగు వాళ్లు హూటాహూటిన ఆస్పత్రికి తరలించారు.దాంతో ఆమె ప్రాణాలతో బయటపడింది.గత నెలలో ఈ ఘటన జరిగింది.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా యువతిని దుబాయ్ కోర్టులో హాజరుపరిచారు.దీంతో అక్కడి చట్టాల ప్రకారం ఆత్మహత్యాయత్నం నేరమని యువతికి కోర్టు 1000 దిర్హమ్స్ జరిమానా విధించింది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







