నిధులను విదేశాలకు బదిలీ చేసిన స్పెయిన్ దేశస్తుడు అరెస్ట్
- August 10, 2022
జెడ్డా: అక్రమార్కుల నుంచి నిధులు అందుకోని వాటిని హవాలా మార్గంలో విదేశాలకు తరలించిన స్పెయిన్ దేశస్తుడిని జెడ్డా పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల అదుపులోకి తీసుకునే సమయానికి అతని వద్ద సుమారు SR 305,893 లు లభించాయి. నిందితుడి పై చర్యలు తీసుకుంటామని తెలుపుతూనే పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు రిఫర్ చేసినట్లు వివరించారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







