తైఫ్‌లో పర్వత శిఖరంపై నుంచి కారు జారిపడి ముగ్గురు మృతి
- August 10, 2022
రియాద్: తైఫ్‌లోని హడా పర్వత శిఖరంపై నుంచి కారు స్కిడ్ అవడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు. దట్టమైన పొగమంచు కారణంగా ఆ ప్రదేశంలో దృష్టికి అంతరాయం ఏర్పడిందని, దీంతో వాహనం వాగులో పడిపోయిందని సివిల్ డిఫెన్స్ వర్గాలు తెలిపాయి.
తైఫ్ గవర్నరేట్‌లోని సివిల్ డిఫెన్స్ కు అల్-హదాలోని పర్వతం నుండి ముగ్గురు వ్యక్తులతో ఉన్న మజ్దా కారు పడిపోయినట్లు సమాచారం అందింది. సివిల్ డిఫెన్స్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని కారు, ప్రయాణికుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వెతుకులాటలో, వారు వేర్వేరు ప్రదేశాల నుండి మూడు మృతదేహాలను వెలికితీశారు.
తాజా వార్తలు
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్







